1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

Writer: Nithish 01:13 PM, 14 ఆగస్టు, 2026
ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌, యానాం పరిధిలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంఏపీ వర్షాలువర్ష సూచనఅమరావతి వాతావరణ కేంద్రంభారీ వర్షాలుఉరుములు మెరుపులుపిడుగులువాతావరణ హెచ్చరికరాయలసీమ వర్షాలుకోస్తా ఆంధ్ర వర్షాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే
జనరల్

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...
జనరల్

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక
జనరల్

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!