25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

Writer: Pooja 02:11 PM, 25 నవంబర్, 2026
ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

ఉత్తరాంధ్ర జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ ‘గరివిడి లక్ష్మి’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ఆనంది ప్రధాన పాత్ర పోషించగా.. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం అనూహ్య స్పందనను సొంతం చేసుకుంది. అక్కడి థియేటర్లలో వరుసగా హౌస్‌ఫుల్‌ షోలు నమోదయ్యాయి. అంతేకాదు, మిగతా ప్రాంతాలన్నింటి కలెక్షన్లను కలిపినా.. ఉత్తరాంధ్రలో వచ్చిన వసూళ్లే ఎక్కువగా ఉండటం విశేషం.

థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్‌ 26 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో నరేశ్‌, రాశి, రాగ్‌ మయూర్‌, శ్రీనివాస అవసరాల, అంకిత్‌ కొయ్య, ఎల్‌బీ శ్రీరామ్‌ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా.. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్.. మోదీకి లేఖ రాసిన సినీ కార్మికుల సంఘం!

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్.. మోదీకి లేఖ రాసిన సినీ కార్మికుల సంఘం!

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ట్యాగ్లు
గరివిడి లక్ష్మి సినిమాఅమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ విడుదలఆనందిఉత్తరాంధ్ర జానపద గాయనితెలుగు బయోపిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన
జనరల్

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..
జనరల్

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ
జనరల్

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రాజకీయాలు

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు
జనరల్

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జనరల్

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!