
జనరల్

ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బస్సు టికెట్లపై 50 శాతం రాయితీ ప్రకటించింది.
విద్యార్థులు తమ అడ్మిట్ కార్డు చూపించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. రీ ఎగ్జామ్ నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!