18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

Writer: Pooja 08:40 PM, 3 ఆగస్టు, 2026
నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

‘రంగ్ దే బసంతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటుడు సిద్ధార్థ్, హిందీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయంపై తాజాగా స్పందించారు. తనకు నచ్చిన తరహా పాత్రలు బాలీవుడ్‌లో రావడం లేదని, అవకాశాల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని చెప్పారు. మంచి పాత్ర కోసం అవసరమైతే పదేళ్లైనా ఎదురుచూస్తానని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూనే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు. తన కెరీర్‌లో ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ వార్ యాక్షన్ డ్రామా ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

ట్యాగ్లు
సిద్ధార్థ్బాలీవుడ్ఆపరేషన్ సఫేద్ సాగర్నెట్‌ఫ్లిక్స్రంగ్ దే బసంతిభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
క్రీడలు

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్
జనరల్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌
క్రీడలు

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
జనరల్

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala03, ఆగ 2026

Good Actor