Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!

07:06 PM, 12 జూన్, 2026
‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మరో 25 నుంచి 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ డేట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో వెంకటేష్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్ర ఇదేనా?

రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్ర ఇదేనా?

బన్నీ కొత్త సినిమా అదే బాటలోనా?

బన్నీ కొత్త సినిమా అదే బాటలోనా?

‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఎప్పుడంటే?

‘జైలర్ 2’లో హృతిక్ ఎంట్రీ ఎప్పుడంటే?

ట్యాగ్లు
ఆదర్శకుటుంబంవెంకటేష్త్రివిక్రమ్టాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్‌డేట్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్హౌస్47సినిమా వార్తలురాబోయే సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..

సౌత్ ఇండస్ట్రీలో త్రిష హవా..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ ముగింపు దశలో.. త్వరలో బిగ్ అప్డేట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!