12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

Writer: Chandrika 09:50 AM, 12 సెప్టెంబర్, 2026
రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న రాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే సినిమాలో భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు ఉండటంతో చిత్రీకరణ షెడ్యూల్‌లో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2027 క్రిస్మస్ విడుదల రేసు నుంచి రాకా తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2028 రిపబ్లిక్ డే లేదా సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

ట్యాగ్లు
అల్లు అర్జున్అట్లీరాకాఅల్లు అర్జున్ అట్లీ సినిమాసన్ పిక్చర్స్దీపికా పదుకొణెవీఎఫ్ఎక్స్గ్రాఫిక్స్2028 విడుదలతెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
జనరల్

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?
సినిమాలు

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?
గాసిప్స్

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

దారుణంగా భయపెట్టనున్న 418?
సినిమాలు

దారుణంగా భయపెట్టనున్న 418?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?
ఓటీటీ

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?
సినిమాలు

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

సర్దార్ 2పై ట్రోలింగ్?
సినిమాలు

సర్దార్ 2పై ట్రోలింగ్?