30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

Writer: Chandrika 08:55 AM, 30 ఆగస్టు, 2026
30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?

తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజున స్టార్ హీరోల చిత్రాలు విడుదల కావడం కొత్తేమీ కాదు. అయితే ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకే తేదీకి రావడం మాత్రం ఆసక్తిని పెంచుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ కనిపించబోతోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, హీరో కింగ్ నాగార్జున సినిమాలు ఏకంగా 30 ఏళ్ల తర్వాత ఒకే తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. నాగార్జున కెరీర్ బెంచ్ మార్క్ చిత్రంగా భావిస్తున్న కింగ్ 100ను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అదే తేదీన బాలయ్య నటిస్తున్న 111 వ సినిమా కూడా వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

1996లో బాలయ్య వంశానికొక్కడు, నాగ్ వజ్రం సినిమాలు జనవరి 5న ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి చిత్రాలు ఒకే తేదీకి రావచ్చనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే బాలయ్య 111 వ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ డిసెంబర్ 24 తేదీని చిత్ర బృందం ఖరారు చేస్తే, బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన పోటీకి తెరలేచినట్టే. రెండు సినిమాలపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ క్లాష్ అభిమానులకు ప్రత్యేకంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

ట్యాగ్లు
బాలకృష్ణనాగార్జునకింగ్‌ 100బాలకృష్ణ 111టాలీవుడ్‌తెలుగు సినిమాబాక్సాఫీస్‌ క్లాష్‌నందమూరి బాలకృష్ణనాగార్జున అక్కినేనిసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!