16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

Writer: Harika S 11:19 AM, 16 సెప్టెంబర్, 2026
‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

బాలీవుడ్‌లో మంచి స్పందనతో కొనసాగుతున్న డివోషనల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ను తెలుగులో ‘హనుమాన్ అవతారం’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు జరిగాయి. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు విడుదల వ్యవహారాల నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సెప్టెంబర్ 18న రావాల్సిన సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలతో తెలుగులో ‘హనుమాన్ అవతారం’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే త్రివిక్రమ్ తప్పుకున్నారనే వార్తలపై, సినిమా విడుదల వాయిదాపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ట్యాగ్లు
హనుమాన్ అంశ్హనుమాన్ అవతారంత్రివిక్రమ్ శ్రీనివాస్విశాల్ చతుర్వేదితెలుగు సినిమాబాలీవుడ్ వార్తలుసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు
ఆరోగ్యం

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!