Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

06:18 AM, 5 జూన్, 2026
‘పెద్ది’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలకు వచ్చిన అద్భుత స్పందన తొలి రోజు కలెక్షన్లలోనూ కనిపించింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘పెద్ది’ తొలి రోజు భారత్‌లో సుమారు రూ.69.50 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దేశీయంగా రూ.82 కోట్లకు పైగా గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి భారీ ఓపెనింగ్ రికార్డు నెలకొల్పింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!

పాండ్యా షాట్‌ను గుర్తు చేసిన ‘పెద్ది’ సీన్

పాండ్యా షాట్‌ను గుర్తు చేసిన ‘పెద్ది’ సీన్

‘జన నాయగన్’ విడుదలపై కొత్త చర్చ

‘జన నాయగన్’ విడుదలపై కొత్త చర్చ

దురంధర్ సినిమాపై ముకేశ్ అంబానీ ప్రశంసలు

దురంధర్ సినిమాపై ముకేశ్ అంబానీ ప్రశంసలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

ట్యాగ్లు
పెద్దిరామ్‌ చరణ్బుచ్చిబాబుతెలుగు‌ సినిమావసూళ్ల రికార్డు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాసెట్‌లో మెరిసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
జనరల్

లాసెట్‌లో మెరిసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

తెలంగాణలో డాక్టర్ల సమ్మె ప్రారంభం – ఓపీ సేవలు నిలిపివేత
జనరల్

తెలంగాణలో డాక్టర్ల సమ్మె ప్రారంభం – ఓపీ సేవలు నిలిపివేత

హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులతో అలర్ట్
జనరల్

హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులతో అలర్ట్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల్లో గందరగోళం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల్లో గందరగోళం

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!

హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
జనరల్

హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పోర్టల్ లోపంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పోర్టల్ లోపంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం

కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు
జనరల్

కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు

ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ విడుదల చేసిన మారుతి
బిజినెస్

ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ విడుదల చేసిన మారుతి

యూరప్‌లో ‘ప్రోటియస్’ రోబోను ప్రవేశపెట్టిన అమెజాన్
బిజినెస్

యూరప్‌లో ‘ప్రోటియస్’ రోబోను ప్రవేశపెట్టిన అమెజాన్

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్
బిజినెస్

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్

భవిష్యత్ భద్రత కోసం పొదుపుల బాటలో భారతీయులు
బిజినెస్

భవిష్యత్ భద్రత కోసం పొదుపుల బాటలో భారతీయులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!