
గాసిప్స్

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రజనీకాంత్ తదుపరి సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అశ్వత్ దర్శకత్వం వహిస్తుండగా, కమల్ హాసన్ నిర్మిస్తున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ వార్త ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ అవకాశం ఖరారైతే, ఇది శ్రీలీల కెరీర్‌లో అత్యంత కీలక మైలురాయిగా మారే అవకాశముంది. ఇటీవల కొంత వెనుకబాటు ఎదుర్కొన్న ఆమెకు ఇది బలమైన కంబ్యాక్‌గా మారే అవకాశం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాల ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!