10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

Writer: Shivani K 10:08 AM, 24 ఆగస్టు, 2026
కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరోసారి కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పిస్తూ ఓ చిత్రాన్ని నిర్మించిన ఆయన.. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్, కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై మరో కొత్త చిత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలోనూ పూర్తిగా కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే.. మిస్టరీని తలపించే ఓ భయానక ఆకారాన్ని ఆసక్తికరంగా చూపించారు. “మీరు ఎప్పుడూ చూడని కథ.. మీరు ఎప్పుడూ ఊహించని జానర్” అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. శివ శంకర నాయుడు వై, కిరణ్ అబ్బవరం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథ, నటీనటులు, సాంకేతిక బృందం తదితర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సినిమాల పోటీ?

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సినిమాల పోటీ?

యష్‌తో టాలీవుడ్ కొత్త దర్శకుడు హనుమ రెడ్డి సినిమా?

యష్‌తో టాలీవుడ్ కొత్త దర్శకుడు హనుమ రెడ్డి సినిమా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ఏపీలో వసూళ్లపై ప్రభావం?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ఏపీలో వసూళ్లపై ప్రభావం?

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..

ట్యాగ్లు
కిరణ్ అబ్బవరంటాలీవుడ్తెలుగు సినిమాకొత్త టాలెంట్సస్పెన్స్ థ్రిల్లర్కిరణ్ అబ్బవరం కొత్త సినిమాపౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్క ప్రొడక్షన్స్సినిమా అప్‌డేట్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి
జనరల్

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్
రాజకీయాలు

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
జనరల్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...
రాజకీయాలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్.. ఆయన వ్యాఖ్యలను ప్రశంసించిన కంగనా రనౌత్
జనరల్

ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్.. ఆయన వ్యాఖ్యలను ప్రశంసించిన కంగనా రనౌత్

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10: కొత్త కెప్టెన్‌గా సుధీర్.. డేంజర్ జోన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కొత్త కెప్టెన్‌గా సుధీర్.. డేంజర్ జోన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

బస్ కండక్టర్ రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన  సూపర్ స్టార్
సినిమాలు

బస్ కండక్టర్ రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సూపర్ స్టార్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 34 ప్రోమో 1 విడుదల..
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 34 ప్రోమో 1 విడుదల..

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సినిమాల పోటీ?
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సినిమాల పోటీ?

‘టాక్సిక్’ ఓటీటీ డీల్‌పై కొత్త చర్చ..
ఓటీటీ

‘టాక్సిక్’ ఓటీటీ డీల్‌పై కొత్త చర్చ..

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ ప్రభంజనం..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ ప్రభంజనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!