15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

Writer: Pooja 11:45 AM, 15 జులై, 2026
నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

హీరో నాని నటుడిగానే కాకుండా మంచి అభిరుచి గల నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత ఏడాది ఆయన నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్' చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ఆయన నిర్మాణ సంస్థ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు.

తాజా సమాచారం ప్రకారం, 'దండోరా' ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వంలో నాని ఓ కొత్త చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నితిన్‌ను సంప్రదించినట్లు, ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నితిన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

ట్యాగ్లు
నానినితిన్మురళీ కాంత్కోర్ట్దండోరాటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
సినిమాలు

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?
గాసిప్స్

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..
జనరల్

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!
జనరల్

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్
ఓటీటీ

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!