14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

Writer: Harika S 03:10 PM, 30 జూన్, 2026
నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

టాలీవుడ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’, మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 21న విడుదల కావాల్సి ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుందని భావించారు. ముఖ్యంగా ‘ఇరుముడి’తో రవితేజ బలమైన కంబ్యాక్ ఇస్తారనే అంచనాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజా సినీ వర్గాల ప్రచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ విడుదలను అక్టోబర్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ‘ఇరుముడి’కి సోలో రిలీజ్ అవకాశం లభించే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాల విడుదల తేదీలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

జైలర్ 2లో రజనీతో మిథున్‌ ఢీ...కానీ ఓ కండిషన్‌!

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

ట్యాగ్లు
ది ప్యారడైజ్ఇరుముడినానిరవితేజటాలీవుడ్బాక్సాఫీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్
జనరల్

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
క్రీడలు

ఉప్పల్‌లో నాలుగో టీ20...టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల
సినిమాలు

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్
సినిమాలు

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!