24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!

Writer: Harika S 12:55 PM, 24 నవంబర్, 2026
అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!

‘జైలర్ 2’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘ధర్మన్’. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను మేకర్స్ పక్కా ప్రణాళికతో కొనసాగిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మూడో వారం నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా సంగీత పనులు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వివాహం చేసుకున్న అనిరుధ్ రవిచందర్ కొంత విరామం తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇందులో రామ్ పోతినేని ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి

రెండేళ్ల నిరీక్షణకు తెరదించనున్న ‘దేవర’ టీవీ ప్రీమియర్‌?

రెండేళ్ల నిరీక్షణకు తెరదించనున్న ‘దేవర’ టీవీ ప్రీమియర్‌?

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!

డ్రాగన్: రెండు కాదు.. ఒకటే?
ట్యాగ్లు
రజినీకాంత్ధర్మన్ సినిమారామ్ పోతినేనిఅశ్వత్ మారిముత్తుఅనిరుధ్ రవిచందర్శ్రీలీలరాశిఖన్నాకమల్ హాసన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

డ్రాగన్: రెండు కాదు.. ఒకటే?

మైసా వాయిదా?

మైసా వాయిదా?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!
జనరల్

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్ల సర్వీస్.. ఏఐ క్లాస్ తీసుకుంటుండగా లేఆఫ్ మెయిల్!

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!
జనరల్

పుష్కరాల లోగో పోటీలు.. గెలిస్తే లక్ష రూపాయలు!

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్
రాజకీయాలు

పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటవుతున్న బీజేపీ, అకాలీదళ్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!
గాసిప్స్

అప్పుడే షూటింగ్ పూర్తి చేసేస్తున్న తలైవర్!

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?
రాజకీయాలు

డిసెంబర్ 16న హసీనా రీఎంట్రీకి ప్లాన్?

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..
షోస్

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్
సినిమాలు

‘రామాయణ’ టికెట్ ధరల భారీ తగ్గింపు.. ప్రేక్షకులకు ప్రత్యేక ఆఫర్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం
జనరల్

అరుణాచలంలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు
జనరల్

సోనియా గాంధీకి సావర్కర్‌ మనవడి నోటీసులు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?
రాజకీయాలు

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధం?

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి