Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

Writer: Harika S 03:00 PM, 30 జూన్, 2026
‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

భారతీయ సినీ పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలి ఐమాక్స్ ప్రెజెంటేషన్‌లలో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విజువల్స్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, చిత్ర కథాంశం, తారాగణం కారణంగా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రామాయణ’ ట్రైలర్‌ను జూలై 14న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో విడుదల చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ట్రైలర్‌ను తీసుకురావాలనే ఆలోచన ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

జాన్వీ బాటలో శనాయ కపూర్?

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?

సమంత ఫోకస్ మారిందా?

సమంత ఫోకస్ మారిందా?

ట్యాగ్లు
రామాయణరణబీర్ కపూర్యష్సాయి పల్లవినితీష్ తివారిబాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ
జనరల్

ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ

ఈ20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ..
జనరల్

ఈ20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ..

వెనెజువెలాలో భూకంప బీభత్సం
జనరల్

వెనెజువెలాలో భూకంప బీభత్సం

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి
టెక్నాలజీ

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్
రాజకీయాలు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
రాజకీయాలు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్
జనరల్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు
జనరల్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?
గాసిప్స్

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల
సినిమాలు

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!