6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

Writer: Pooja 10:04 AM, 6 సెప్టెంబర్, 2026
ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలువురు పేర్లు వినిపించగా, తాజాగా ‘రొమాంచకం’ బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్, అనంతికతో మేకర్స్ ఫొటోషూట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సాయిపల్లవి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, కృతి శెట్టి పేర్లు కూడా హీరోయిన్‌గా వినిపించాయి. తెలంగాణ ప్రాంతీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథ గ్రామదేవత చుట్టూ సాగుతుందని సమాచారం. రంగస్థల కళాకారుడైన పర్షి ఎల్లమ్మగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎల్లమ్మ ఎవరు, ఆమెకు పర్షి కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటన్నదే కథలో కీలకంగా ఉండనుంది. ‘బలగం’ తరహాలో తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా ఎలా కనిపిస్తారనే ఆసక్తి కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే హీరోయిన్‌గా అనంతిక నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

ట్యాగ్లు
ఎల్లమ్మఅనంతిక సనిల్‌కుమార్దేవిశ్రీ ప్రసాద్వేణు యెల్దండిదిల్ రాజుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా
సినిమాలు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?
గాసిప్స్

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?
గాసిప్స్

ఎల్లమ్మలో రొమాంచకం బ్యూటీ?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?
గాసిప్స్

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!