13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !

Writer: Harika S 12:06 PM, 28 జూన్, 2026
‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ షూటింగ్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ పాటలు రాస్తుండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఎక్కువ భాగం గోదావరి ప్రాంతం నేపథ్యంగా సాగుతుందని తెలిపారు. అయితే గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో పాటు నేటి తరం ప్రేక్షకులు, ముఖ్యంగా జెన్-జీని ఆకట్టుకునేలా దర్శకుడు బాబి కథను రూపొందించారని చెప్పారు. ఇప్పటికే తాను ఒక పాట రాశానని, అది యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

దిల్‌రాజు కాపీరైట్‌ కేసులో సుప్రీం తీర్పు.. తదుపరి ఏంటి?

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

ట్యాగ్లు
చిరంజీవిమెగా158బాబి కొల్లిఅనంత శ్రీరామ్ఎస్ ఎస్ తమన్అనశ్వర రాజన్తెలుగు సినిమాకేవీఎన్ ప్రొడక్షన్స్గోదావరి నేపథ్యంజెన్ జీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!