20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

Writer: Chandrika 01:41 PM, 20 ఆగస్టు, 2026
అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

గత బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి ఇటీవల బహిరంగంగా మాట్లాడిన నటి అనుపమ పరమేశ్వరన్‌కు నటి అదితి శంకర్ మద్దతుగా నిలిచారు. మాజీ ప్రియుడి పేరు ప్రస్తావించకుండా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అనుపమ వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ‘వన్స్‌మోర్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి ఈ అంశంపై స్పందిస్తూ.. అనుపమ ధైర్యాన్ని, నిజాయతీని ప్రశంసించారు.

అనుపమ వ్యాఖ్యలపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చని, అయితే తాను ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా పంచుకున్నందుకు ఆమెను అభినందించాలని అదితి అన్నారు. ఎవరినీ నిందించడం లేదా కించపరచడం అనుపమ ఉద్దేశం కాదని, తన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని పేర్కొన్నారు. అనేక మంది పురుషులు, మహిళలు తీవ్రమైన మానసిక సంఘర్షణలతో కూడిన బంధాల్లో ఉంటున్నారని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా గుర్తించలేకపోతున్నారని అదితి తెలిపారు. అనుపమలా ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటం వల్ల అలాంటి వారికి తమ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, అనుపమ వ్యాఖ్యలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

వారణాసి మ్యూజిక్ ఆల్బమ్‌పై కీరవాణి కీలక అప్‌డేట్

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

టీటైమ్ తెలుగు గివ్అవే అలర్ట్: కరెక్ట్‌గా గెస్ చేయండి.. ఇరుముడి టికెట్ గెలుచుకోండి!

ట్యాగ్లు
అనుపమ పరమేశ్వరన్అదితి శంకర్వన్స్‌మోర్అనుపమ ఇంటర్వ్యూఅదితి శంకర్ వ్యాఖ్యలుదక్షిణాది సినిమాతమిళ సినిమాతెలుగు సినిమాసినీ వార్తలుఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...
సినిమాలు

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...
సినిమాలు

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...
జనరల్

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్
బిజినెస్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ