10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

Writer: Harika S 10:10 AM, 22 ఆగస్టు, 2026
రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

2022లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున నటించిన ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బ్రహ్మాస్త్ర 2’ పనులు వేగం పుంజుకుంటున్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ హీరోగా రూపొందనున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రణబీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం పార్ట్ 2’ షూటింగ్‌ను రణబీర్ కపూర్ 2027 జనవరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. అనంతరం 2027 ఏప్రిల్‌లో ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివతో పాటు దేవ్ పాత్రలోనూ రణబీర్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఆలియా భట్ ఇషా పాత్రను కొనసాగించనున్నట్లు సమాచారం. అమృత పాత్ర కోసం దీపికా పడుకొణేతో అయాన్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. ‘ధూమ్ 4’ వంటి ప్రాజెక్టులపై వార్తలు ఉన్నా, ప్రస్తుతం రణబీర్ దృష్టి ‘బ్రహ్మాస్త్ర 2’పైనే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్

ట్యాగ్లు
రణబీర్ కపూర్బ్రహ్మాస్త్ర 2రామాయణం పార్ట్ 2అయాన్ ముఖర్జీఆలియా భట్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్
షోస్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం
జనరల్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి
జనరల్

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన
జనరల్

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్
జనరల్

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా
జనరల్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో
జనరల్

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!