3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 01:35 PM, 3 జులై, 2026
అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

యంగ్ హీరోయిన్ అంజలి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ విశాల్ సరసన ‘మకుటం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని జి. వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి తనను ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిరంతరం ప్రేమిస్తున్నట్లు చెప్పేవాడని వెల్లడించారు. మొదట్లో అతన్ని పట్టించుకోలేదని, కానీ అతని పట్టుదల చూసి పదో తరగతిలో ఒక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అతనికి నేరుగా రాఖీ కట్టేశానని, దాంతో అతను వదిలేస్తాడని అనుకున్నానని చెప్పారు. అయితే ఆ అబ్బాయి “రాఖీ కట్టినా నేను నీ అన్నయ్యను కాదు” అంటూ రాఖీని తీసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత అతన్ని మళ్లీ చూడలేదని తెలిపారు. ప్రస్తుతం తన జీవితంలో ఎవరూ ప్రత్యేక వ్యక్తి లేరని, తాను సింగిల్‌గా ఉన్నానని అంజలి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

ట్యాగ్లు
అంజలివిశాల్మకుటం సినిమాకోలీవుడ్ వార్తలుతెలుగు సినిమాతమిళ సినిమాసెలబ్రిటీ ఇంటర్వ్యూసినిమా ఇండస్ట్రీప్రేమ కథవినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?
జనరల్

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?
జనరల్

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!