12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్...జోడీగా కొత్త హీరో

Writer: Pooja 12:17 PM, 12 అక్టోబర్, 2026
టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్...జోడీగా కొత్త హీరో

టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌, మాజీ నటి ఊహల కుమార్తె మేధా మేకా కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రంతో ఆమె హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా చిత్ర బృందం ‘మైత్రీలవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి, మేధా మేకాతో పాటు నూతన నటుడు జై జస్తిని ప్రధాన జంటగా పరిచయం చేసింది. త్వరలోనే సినిమా టైటిల్‌ను వెల్లడిస్తామని, ప్రేక్షకుల మనసులను గెలుచుకునే ప్రేమకథను అందించబోతున్నామని మేకర్స్‌ తెలిపారు.

నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మాతలుగా, అనిల్‌ యెర్నేని సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తుండగా, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’, ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ చిత్రాలతో గుర్తింపు పొందిన మహేష్‌ బాబు పి. ఈ ప్రాజెక్ట్‌లో క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మేధా గతంలో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రంలో అనుష్క శెట్టి చిన్ననాటి పాత్రలో నటించారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా కథానాయికగా పరిచయం అవుతుండటంతో ఆమె తొలి సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

ట్యాగ్లు
మేధా మేకాశ్రీకాంత్ఊహమైత్రీ మూవీ మేకర్స్జై జస్తిటాలీవుడ్ ఎంట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి
బిజినెస్

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు
జనరల్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!
రాజకీయాలు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు
రాజకీయాలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌
సినిమాలు

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?
గాసిప్స్

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్
క్రీడలు

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!
క్రీడలు

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!