12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

Writer: Pooja 11:16 AM, 12 అక్టోబర్, 2026
పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్‌ యువ నటి అనుపమ పరమేశ్వరన్‌, నటుడు, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, అఖిల్‌ రాజ్‌, సీనియర్‌ నటుడు నరేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బూసమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో నరేష్‌ పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నేటి కాలంలో పెళ్లి చేసుకోవడం అవసరమా అనే ప్రశ్నకు స్పందించిన నరేష్‌.. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం రెండూ వ్యక్తిగత నిర్ణయాలేనని అన్నారు. సహజీవనం కూడా తప్పు కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పెళ్లిళ్లు భారీ ఖర్చుతో కూడిన వేడుకలుగా మారాయని, వివాహాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్న కొందరు, విడాకుల సమయంలోనూ పెద్ద మొత్తాలు వెచ్చిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నించినప్పటికీ చాలామందికి వివాహాలు కుదరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేకపోతే ఆ నిర్ణయాన్ని గౌరవించవచ్చని, అయితే పిల్లలను కనడం ముఖ్యమని నరేష్‌ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమద ఊరలి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

భారతీయ ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదు- రాజమౌళి

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

ట్యాగ్లు
క్రేజీ కళ్యాణంనరేష్ వ్యాఖ్యలుఅనుపమ పరమేశ్వరన్తరుణ్ భాస్కర్తెలుగు సినిమాపెళ్లి వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

సౌదీ విమాన సర్వీసులపై హూతీ దాడుల ప్రభావం
జనరల్

సౌదీ విమాన సర్వీసులపై హూతీ దాడుల ప్రభావం

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..
రాజకీయాలు

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

శ్రీకాకుళం సరిహద్దులో అక్రమ క్యాసినోపై దాడులు..
జనరల్

శ్రీకాకుళం సరిహద్దులో అక్రమ క్యాసినోపై దాడులు..

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో
సినిమాలు

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి
రాజకీయాలు

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

ఇంద్రకీలాద్రిపై భక్తులకు వైద్య సేవలు
జనరల్

ఇంద్రకీలాద్రిపై భక్తులకు వైద్య సేవలు

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం
రాజకీయాలు

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం

ఏఐతో ఐటీ ఉద్యోగాలకు ముప్పు తప్పదా? టీసీఎస్ సీఈఓ ఏమన్నారంటే!
టెక్నాలజీ

ఏఐతో ఐటీ ఉద్యోగాలకు ముప్పు తప్పదా? టీసీఎస్ సీఈఓ ఏమన్నారంటే!

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..
రాజకీయాలు

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...
షోస్

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!