Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

Writer: Harika S 08:45 PM, 7 జులై, 2026
‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

ఒడిశా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, వేద్విక సోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అంతర్యామి’ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. దర్శకుడు శివ సత్యం తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానరంజన్ సాహు నిర్మాతగా, అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ అందించగా, జీజే కార్తికేయన్ సంగీతం సమకూరుస్తున్నారు. అశోక్ బోయిన ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. విభిన్నమైన కథ, ఆకట్టుకునే కథనం, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హృదయం మురళి ట్రైలర్ విడుదల..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

ట్యాగ్లు
అంతర్యామిబాబుషాన్ మొహంతివేద్విక సోనిశివ సత్యంతెలుగు సినిమామూవీ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం..

హృదయం మురళి ట్రైలర్ విడుదల..
సినిమాలు

హృదయం మురళి ట్రైలర్ విడుదల..

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?
ఓటీటీ

పెద్ది ఓటీటీలో ఏ వెర్షన్?

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..
జనరల్

ముంబై–పూణే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు..

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

అఫ్గాన్ క్రికెట్ పయనీర్ షపూర్ జద్రాన్ కన్నుమూత

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం
జనరల్

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!