19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

Writer: Nithish 02:57 PM, 5 ఆగస్టు, 2026
బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

యువ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టులు విస్తృత చర్చకు దారితీశాయి. తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమ వ్యవహారం ముగిసిందని, ఆ బాధతోనే ఆమె భావోద్వేగ పోస్టులు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనుపమ వాటిని తీవ్రంగా ఖండించారు.

"నా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏమి పోస్ట్ చేయాలనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నా జీవితంలో జరిగే మార్పుల గురించి మాట్లాడాను అంతే. నా పర్సనల్ లైఫ్ గురించి బయట ఉన్న మీకు ఏమి తెలుసు?" అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో ఆమె ప్రస్తుతం దర్శకుడు బద్రప్ప తెరకెక్కిస్తున్న 'క్రేజీ కల్యాణం' చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ట్యాగ్లు
అనుపమ పరమేశ్వరన్ధృవ్ విక్రమ్టాలీవుడ్కోలీవుడ్సెలబ్రిటీ పుకార్లుసోషల్ మీడియాక్రేజీ కల్యాణంతెలుగు సినిమానటివినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!