
ఆరోగ్యం

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు రెండు రిలీజ్ ఆప్షన్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా, అవసరమైతే డిసెంబర్ 4కు వాయిదా వేయనున్నారు. బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!