Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

Writer: Shivani K 12:25 PM, 1 జులై, 2026
ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ త్వరలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ సంవత్సరాలుగా కొనసాగుతున్న కుటుంబ వివాదానికి ముగింపు పలికారు. గతంలో కుటుంబ సభ్యులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

తాజా ఇంటర్వ్యూలో ఫైసల్ మాట్లాడుతూ ముందుగా తన తల్లికి క్షమాపణ చెప్పాలని ఉందని, ఆమిర్ ఖాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరికీ సారీ చెబుతున్నానని తెలిపారు. కోపం, బాధలో తాను అనవసర వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది కాదు, కుటుంబ బంధాలను తిరిగి బలపరచడమే ముఖ్యమని అన్నారు. ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల తనలో మార్పు వచ్చిందని చెప్పారు. గతంలో ఆమిర్ తనను గదిలో బంధించాడని కూడా ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'అమీర్ లోగ్’ కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

'అమీర్ లోగ్’ కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

టాక్సిక్‌లో లేడీస్ పవర్

టాక్సిక్‌లో లేడీస్ పవర్

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

ట్యాగ్లు
ఆమిర్ ఖాన్ఫైసల్ ఖాన్గౌరీ స్ప్రాట్బాలీవుడ్ వార్తలుకుటుంబ వివాదంసెలబ్రిటీ వార్తలుక్షమాపణబాలీవుడ్ డ్రామావినోద వార్తలుభారత సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు
సినిమాలు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
జనరల్

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!