
జనరల్

హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న 'నేను రెడీ' చిత్రానికి త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ 'కొంచెం కొంచెం'ను రేపు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ పాటలో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా కనిపించనుండగా, ఇదే ఆమె టాలీవుడ్ అరంగేట్రం కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!