15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

Writer: Chandrika 03:20 PM, 15 సెప్టెంబర్, 2026
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

సినిమా పూర్తయిన తర్వాత నిడివి ఎక్కువగా ఉండటం, కథాగమనానికి కొన్ని సన్నివేశాలు అడ్డుగా మారుతున్నాయని భావించడం వంటి కారణాలతో దర్శకులు వాటిని తొలగిస్తుంటారు. అయితే చివరి నిమిషంలో అలాంటి సన్నివేశాలను సినిమాలో ఉంచితే.. అవే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దర్శకుడు కరుణాకరన్‌ తెరకెక్కించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట తొలగించాలని భావించిన ‘వద్దు సరోజ’ కామెడీ సీన్‌.. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

యశో సాగర్‌, స్నేహ ఉల్లాల్‌ జంటగా నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘వద్దు సరోజ’ సన్నివేశం కరుణాకరన్‌ జీవితంలో జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది. కెరీర్‌ ప్రారంభ రోజుల్లో దర్శకుడు శశితో కలిసి సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కేకే నగర్‌లోని ఓ టిఫిన్‌ బండి వద్ద కరుణాకరన్‌కు ఈ సంఘటన ఎదురైందట. ఓ వ్యక్తి వచ్చి గొడవ చేయడంతో.. బండి యజమాని భార్య ఆగ్రహంతో అతడిని చితకబాదిందట. ఆ ఘటనను గుర్తుపెట్టుకున్న కరుణాకరన్‌ చాలా మందికి చెబుతుండేవారు. అయితే ఏ సినిమాలోనూ దాన్ని ఉపయోగించే అవకాశం రాలేదు. చివరకు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ఈ సన్నివేశానికి చోటు దక్కింది. థియేటర్లలో దీనికి మంచి స్పందన రావడంతో ‘వద్దు సరోజ.. వద్దమ్మా’ డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆటపట్టించేందుకు కూడా చాలామంది ఈ డైలాగ్‌ను ఉపయోగించేవారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
ట్యాగ్లు
ఉల్లాసంగా ఉత్సాహంగాయశో సాగర్‌స్నేహ ఉల్లాల్‌కరుణాకరన్‌వద్దు సరోజతెలుగు సినిమాతెలుగు మూవీస్‌సినిమా విశేషాలుకామెడీ సీన్‌టాలీవుడ్‌
AdvertisementAdvertisement

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!