30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..

Writer: Harika S 09:43 PM, 30 అక్టోబర్, 2026
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..

పంజాబ్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం జరిగిన ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌ను 4-1 గోల్స్ తేడాతో ఓడించింది. తొలి క్వార్టర్‌లో అభిషేక్ నైన్ చక్కటి టీమ్ మూవ్‌తో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే, క్వార్టర్ ముగిసే సమయానికి జపాన్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్ ముగిసే వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

చివరి 15 నిమిషాల్లో భారత ఆటగాళ్లు దూకుడు పెంచి మూడు గోల్స్ సాధించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ వెంటనే అభిషేక్ నైన్ తన రెండో గోల్ నమోదు చేయగా, మ్యాచ్ ముగిసే సమయానికి విష్ణుకాంత్ సింగ్ మరో గోల్ సాధించాడు. దీంతో భారత్ 4-1 తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో జపాన్‌కు ఇదే తొలి ఓటమి. అంతకుముందు గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ చైనాను 5-2తో ఓడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు

అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

నాలుగో టీ20లో  భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

నాలుగో టీ20లో భారత్ ముందు కివీస్ భారీ లక్ష్యం!

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..

ట్యాగ్లు
భారత హాకీ జట్టుఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026భారత్ వర్సెస్ జపాన్హర్మన్‌ప్రీత్ సింగ్అభిషేక్ నైన్విష్ణుకాంత్ సింగ్పురుషుల హాకీక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్
రాజకీయాలు

ప్రధాని మోదీకి భారతరత్న ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ డిమాండ్

మాదాపూర్‌లో భారీ వర్షం..
జనరల్

మాదాపూర్‌లో భారీ వర్షం..

అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు
క్రీడలు

అండర్-19 ఆసియా కప్‌కు ద్రవిడ్, సెహ్వాగ్ తనయులు.. భారత జట్టులో చోటు

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్
రాజకీయాలు

జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు..

సింగరేణి కార్మికులకు పండుగ వేళ శుభవార్త..
జనరల్

సింగరేణి కార్మికులకు పండుగ వేళ శుభవార్త..

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..
క్రీడలు

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా చరిత్ర..

Vi ఖాతాదారులకు శుభవార్త.. డేటా అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు
టెక్నాలజీ

Vi ఖాతాదారులకు శుభవార్త.. డేటా అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..
బిజినెస్

డాలర్ల విక్రయాలతో తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు..

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం..
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం..

ఐఫా అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా.. రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం
సినిమాలు

ఐఫా అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా.. రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం

చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం
జనరల్

చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!