10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్చన అయ్యర్‌ థ్రిల్లర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

Writer: Pooja 07:41 PM, 10 సెప్టెంబర్, 2026
అర్చన అయ్యర్‌ థ్రిల్లర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

‘శంబాల’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అర్చన అయ్యర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అ’. ఇటీవల అడివి శేష్‌ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ‘బ్లడీ హంగర్‌’ పేరుతో ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. స్టార్‌ బాక్స్‌ స్టోరీస్‌, రిపుల్‌ స్లైడ్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్‌లో రాహుల్‌ విజయ్‌, అర్చన అయ్యర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 9న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘బ్లడీ హంగర్‌’ పేరుతో విడుదలైన గ్లింప్స్‌ భయానక దృశ్యాలు, ఆసక్తికరమైన కథనం, పదునైన ఎడిటింగ్‌తో ఆకట్టుకుంటోంది. యువతుల అదృశ్యానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలతో సినిమా ప్రధానంగా దర్యాప్తు నేపథ్యంలో ఉంటుందని ఆసక్తిని పెంచారు. మొత్తంగా ఈ గ్లింప్స్‌ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ట్యాగ్లు
అర్చన అయ్యర్బ్లడీ హంగర్రాహుల్ విజయ్సాయి బాలితెలుగు సినిమాసినిమా గ్లింప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌
జనరల్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత
సినిమాలు

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల
సినిమాలు

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌
సినిమాలు

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!