17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోపీచంద్ 'భరతవర్ష' మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్!

Writer: Shivani K 10:01 AM, 18 జూన్, 2026
గోపీచంద్ 'భరతవర్ష' మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్!

మ్యాచో స్టార్ గోపీచంద్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష – సాగా ఆఫ్ శూల’ నుండి ‘వీర జయధీర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. దీపక్ బ్లూ, లక్ష్మి మేఘన ఆలపించిన ఈ పాట గోపీచంద్ పౌరుషాన్ని ఎలివేట్ చేసే విధంగా రూపొందింది. పూర్తి లిరికల్ సాంగ్‌ను జూన్ 19న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ట్యాగ్లు
గోపీచంద్రీతూ వర్మభరతవర్షవీర జయధీరసంకల్ప్ రెడ్డిచంద్రబోస్అనుదీప్ దేవ్తెలుగు సినిమాపీరియాడిక్ డ్రామాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌
రాజకీయాలు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ
జనరల్

ప్రపంచానికి భారత్‌పై నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీ

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన...

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!