27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

Writer: Shivani K 10:48 AM, 27 ఆగస్టు, 2026
అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి షోకు తాజాగా కళ్యాణ్ రామ్, నిర్మాత సాహు గారపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వచ్చే సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత పెద్ద పండుగగా మారనుందని సాహు గారపాటి ధీమా వ్యక్తం చేశారు.

ఇక సినిమా షూటింగ్‌కు సంబంధించి కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. చిత్ర ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిందని దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో చెప్పగా, ఇప్పటికే సెకండ్ హాఫ్‌లోని ఓ కీలక సన్నివేశం కూడా చిత్రీకరించినట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ సరదాగా అనిల్ రావిపూడిని ‘ఫ్లాష్‌మ్యాన్’ అని పిలవడంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ మైక్ తీసుకుంటే తనకు దడ వస్తుందని అనిల్ రావిపూడి సరదాగా వ్యాఖ్యానించారు. తాజా వివరాలను బట్టి సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ట్యాగ్లు
జనవరి12విడుదలఅనిల్‌రావిపూడివెంకటేష్కళ్యాణ్‌రామ్కీర్తిసురేష్కృతిశెట్టిసాహుగారపాటిడ్రామాజూనియర్స్సంక్రాంతిసినిమాలుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?
సినిమాలు

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
జనరల్

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!