3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలీల–ధనుష్ కాంబోపై భారీ అంచనాలు

Writer: Shivani K 05:04 AM, 23 జూన్, 2026
శ్రీలీల–ధనుష్ కాంబోపై భారీ అంచనాలు

అందాల తార శ్రీలీల ఒక వైపు నటనతో, మరోవైపు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు ఆమె మరోసారి తన ఎనర్జీతో తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఓం సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి మరో కథానాయికగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

ఇటీవల ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ కోసం చెన్నైలో భారీ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. మారి 2లోని రౌడీ బేబీ పాట తరహాలో ఉత్సాహభరితమైన స్టెప్పులతో ఈ పాటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గీతంలో ధనుష్‌తో కలిసి శ్రీలీల వేసే డ్యాన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఎర్రచందనం నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

ట్యాగ్లు
శ్రీలీలధనుష్ఓం సినిమాసాయి పల్లవిరాజ్‌కుమార్ పెరియసామిరౌడీ బేబీమారి 2తమిళ సినిమామమ్ముట్టిడ్యాన్స్ పాట
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!