18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

Writer: Shivani K 02:49 PM, 18 ఆగస్టు, 2026
అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్ రాజ్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ‘శనార్తి’, ‘ఫైట్ మహా’, ‘క్రేజీ కళ్యాణం’ వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’. రితికా రవిందర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా, కేడీ కంపెనీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సాయితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

కాలం, విధి నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. తాజాగా విడుదల తేదీపై మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో అఖిల్ రాజ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

ట్యాగ్లు
అఖిల్ రాజ్ఏ నిమిషానికి ఏమి జరుగునోరితికా రవిందర్సాయితేజరాజు వెడ్స్ రాంబాయిటాలీవుడ్తెలుగు సినిమాలక్కీ మీడియాకేడీ కంపెనీసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం
క్రీడలు

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!