9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రతీ విమర్శను పట్టించుకుంటే ముందుకు సాగలేం – కత్రినా కైఫ్

Writer: Pooja 02:06 PM, 9 అక్టోబర్, 2026
ప్రతీ విమర్శను పట్టించుకుంటే ముందుకు సాగలేం – కత్రినా కైఫ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ స్పందించారు. ప్రసవం తర్వాత ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెపై కొందరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోల్స్ చేశారు. ఇన్నాళ్లూ ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న కత్రినా, లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి స్పందించారు. ఆన్‌లైన్‌లో ఇతరులు ఏం మాట్లాడినా వాటిని పట్టించుకుని కుంగిపోకూడదని, వారి వ్యాఖ్యల ఆధారంగా మన నిర్ణయాలను మార్చుకోకూడదని ఆమె అన్నారు.

ప్రతి ఒక్కరి విమర్శలను పట్టించుకుంటే తాను ఎప్పుడో భయంతో వెనక్కి తగ్గేదాన్నని కత్రినా పేర్కొన్నారు. మనల్ని ఇతరులు మెచ్చుకునే సందర్భాలు ఉంటాయని, అయితే కొన్ని సమయాల్లో మనల్ని మనమే ప్రోత్సహించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనపై మనకు నమ్మకం ఉంచుకోవడం ముఖ్యమని తెలిపారు. జీవితంలో మంచి రోజులతో పాటు కష్టకాలాలు కూడా వస్తాయని, విమర్శలను తేలికగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
కత్రినా కైఫ్బాడీ షేమింగ్సోషల్ మీడియా ట్రోలింగ్బాలీవుడ్ వార్తలుఆత్మవిశ్వాసంసెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే
టెక్నాలజీ

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!
జనరల్

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు
జనరల్

వెనక్కి రండి.. భారత్‌ను నిర్మిద్దాం- శ్రీధర్‌ వెంబు

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
టెక్నాలజీ

iQOO 16 త్వరలో భారత్‌లో లాంచ్? ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?
జనరల్

ప్రధాని మోదీ పేరుతో జేవర్ విమానాశ్రయం?

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...
రాజకీయాలు

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన
సినిమాలు

గంగూలీ బయోపిక్ పోస్టర్ వివాదంపై రాజ్‌కుమార్ రావు స్పందన

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా
జనరల్

స్టార్‌లింక్‌ సహా అన్ని శాట్‌కామ్‌ సంస్థలకు ఒకే భద్రతా నిబంధనలు: సింధియా

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు
రాజకీయాలు

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?
రివ్యూలు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!