3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

Writer: Pooja 09:34 AM, 3 సెప్టెంబర్, 2026
డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ మైలురాయిని అందుకున్న తొలి చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిందని తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా, పండగ సీజన్‌లో విడుదల కాకపోయినా ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషమని చిత్రబృందం పేర్కొంది. కథ, కంటెంట్‌పై నమ్మకంతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగామని తెలిపింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కీలక పాత్రలో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో రూ.250 కోట్ల మార్క్‌ను కూడా ‘ఇరుముడి’ దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణమైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమాబాక్సాఫీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..
జనరల్

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు
సినిమాలు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు
బిజినెస్

భారత మార్కెట్‌లో హ్యుందాయ్‌ కీలక అడుగు

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..
జనరల్

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు
బిజినెస్

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!