31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’!

Writer: Nithish 09:10 AM, 31 ఆగస్టు, 2026
తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’!

‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా రెండో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తూ రూ.200 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మార్క్‌కు చేరువవుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తొలి 24 గంటల్లో అత్యధిక టికెట్ విక్రయాలు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ ప్రకటించగా, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో సినిమాకు వస్తున్న స్పందన విశేషంగా ఉంది.

నైజాంలో ‘ఇరుముడి’ దాదాపు రూ.36 కోట్ల షేర్ సాధించినట్లు సినీ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ‘టాక్సిక్’ కోసం కేటాయించిన కొన్ని థియేటర్లలోనూ తిరిగి ‘ఇరుముడి’ ప్రదర్శనలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో సినిమాకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో మరో కీలక విజయంగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

‘పంజా’ భారీ జోరు!

‘పంజా’ భారీ జోరు!

‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయంపై బాలకృష్ణ అభినందనలు

‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయంపై బాలకృష్ణ అభినందనలు

“ఈ సినిమా కోసం పెట్టే డబ్బు, సమయం వృథా కాదు”- సందీప్‌ రెడ్డి వంగా

“ఈ సినిమా కోసం పెట్టే డబ్బు, సమయం వృథా కాదు”- సందీప్‌ రెడ్డి వంగా

ట్యాగ్లు
ఇరుముడిరవితేజఇరుముడి కలెక్షన్స్బాక్సాఫీస్టాలీవుడ్శివ నిర్వాణప్రియా భవానీ శంకర్మైత్రీ మూవీ మేకర్స్జీవీ ప్రకాష్ కుమార్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం
జనరల్

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!
సినిమాలు

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..
సినిమాలు

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?
గాసిప్స్

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?
సినిమాలు

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?
ఓటీటీ

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

‘పంజా’ భారీ జోరు!
సినిమాలు

‘పంజా’ భారీ జోరు!

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?
గాసిప్స్

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?
గాసిప్స్

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?
గాసిప్స్

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!