11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’: కీలక మలుపు తిప్పనున్న హృతిక్?

Writer: Nithish 10:24 AM, 26 జూన్, 2026
‘జైలర్ 2’: కీలక మలుపు తిప్పనున్న హృతిక్?

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతుండగా, తాజాగా ఆయనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో ప్రత్యేకంగా నిర్వహించిన చిత్రీకరణలో హృతిక్ తన సన్నివేశాలను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ రాలేదు.

చిత్రీకరణకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా చిత్రబృందం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. సెట్స్‌లో కఠిన నిబంధనలు అమలు చేసి, మొత్తం చిత్రీకరణను గోప్యంగా నిర్వహించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్‌తో హృతిక్ రోషన్ ఒకే తెరపై కనిపించే అవకాశం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. తొలి భాగంలో అతిథి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రెండో భాగంలో హృతిక్ పాత్ర కథకు కీలక మలుపు తిప్పేలా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్హృతిక్ రోషన్నెల్సన్ దిలీప్ కుమార్సన్ పిక్చర్స్కోలీవుడ్తమిళ సినిమాయాక్షన్ సినిమాసినిమా అప్‌డేట్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
టెక్నాలజీ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..
ఓటీటీ

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గాసిప్స్

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?
గాసిప్స్

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?
గాసిప్స్

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?
గాసిప్స్

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?
సినిమాలు

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

అజిత్‌తో శంకర్‌ సినిమా?
గాసిప్స్

అజిత్‌తో శంకర్‌ సినిమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!