26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

Writer: Harika S 09:08 AM, 26 సెప్టెంబర్, 2026
కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

కోలీవుడ్‌లో తాజాగా విడుదలైన ‘డొరొతి’ చిత్రానికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది తమిళ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో చూపించిన విభిన్న లైంగిక ధోరణులు, వాటికి సంబంధించిన భావోద్వేగాలు, పరిస్థితులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇలాంటి అంశాలను సాధారణీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు యువత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తమకు నచ్చని కథాంశాన్ని తెరపై చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపులు ఇస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలైన తర్వాతే ఇలాంటి స్పందన రావడంతో చిత్రబృందం కూడా దీనిపై ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు, కీర్తి సురేష్ ఇలాంటి సన్నివేశాలతో కూడిన కథను ఎందుకు అంగీకరించారనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం రానున్న రోజుల్లో మరింతగా చర్చకు వచ్చే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

ట్యాగ్లు
డొరొతికార్తీక్ సుబ్బరాజ్కీర్తి సురేష్తమిళ సినిమాకోలీవుడ్సినిమా వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?
సినిమాలు

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?
సినిమాలు

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !
సినిమాలు

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?
సినిమాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...
రాజకీయాలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు
జనరల్

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
జనరల్

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సినిమాలు

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!
సినిమాలు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!
సినిమాలు

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!