10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

Writer: Shivani K 03:44 PM, 10 నవంబర్, 2026
సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీవీకే ఎమ్మెల్యే రవిశంకర్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఓ సామాన్యుడిపై ఆయన భౌతిక దాడికి దిగిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. తిరుచిరాపల్లిలో తాగునీటి సరఫరా, చెత్త పేరుకుపోవడం వంటి సమస్యలపై కార్తీక్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన సమస్యలను వినకుండా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా సమస్యలను ప్రస్తావించిన వ్యక్తిపై ప్రజాప్రతినిధి దాడి చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో టీవీకే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గత ఆరు నెలలుగా టీవీకే నేతలపై పలు ఆరోపణలు వస్తుండటంతో పార్టీ నాయకత్వానికి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే.. కీలక విషయాలు వెల్లడించిన సోనియా గాంధీ

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుటీవీకేవిజయ్రవిశంకర్డిప్యూటీ స్పీకర్ఎమ్మెల్యే వివాదంప్రజా సమస్యలుతిరుచిరాపల్లిరాజకీయ విమర్శలువైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం
సినిమాలు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు
జనరల్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత
సినిమాలు

వ్యాపారంలో వైఫల్యాలే ఎక్కువ పాఠాలు నేర్పించాయి - సమంత

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల తేదీ ఖరారు

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు
జనరల్

మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువుకు హైడ్రా చర్యలతో కొత్త రూపు

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన
జనరల్

రైతులకు అండగా నిలవాలని బ్యాంకులకు భట్టి విక్రమార్క సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!