Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

Writer: Pooja 11:46 AM, 13 జులై, 2026
హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

ప్రస్తుతం ఓ సినిమా ప్రకటించినప్పటి నుంచే వరుస అప్డేట్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం సాధారణంగా మారింది. అయితే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి అధికారిక ప్రకటన, ప్రచార హడావుడి లేకుండానే తన కొత్త సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

'గమ్యం' సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన క్రిష్‌కు ఇటీవల వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

ముంబైలో టామ్ హాలండ్ సందడి

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

ట్యాగ్లు
క్రిష్ జాగర్లమూడిటాలీవుడ్కొత్త సినిమాసినిమా అప్డేట్పోస్ట్ ప్రొడక్షన్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు
జనరల్

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!