30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'లెనిన్' క్లైమాక్స్‌పై సోషల్ మీడియాలో చర్చ..

Writer: Chandrika 10:29 PM, 13 జులై, 2026
'లెనిన్' క్లైమాక్స్‌పై సోషల్ మీడియాలో చర్చ..

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తుండగా, ప్రస్తుతం ప్రీ క్లైమాక్స్‌లోని ఓ కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కృష్ణబాబు' సినిమాలోని ఓ ఐకానిక్ సీన్‌తో ఈ సన్నివేశానికి పోలికలు ఉన్నాయని కొందరు నెటిజన్లు వీడియోలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలికల ప్రకారం, రెండు చిత్రాల్లోనూ విలన్ కుట్ర కారణంగా హీరో తనకు తెలియకుండానే విషాదకర పరిస్థితిని ఎదుర్కొనేలా కథ నడుస్తుంది. దీంతో కొందరు దీన్ని 'స్ట్రైట్ కాపీ'గా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం దర్శకుడు పాత క్లాసిక్ ఎమోషన్‌ను నేటి ప్రేక్షకులకు తగ్గట్టు కొత్తగా ఆవిష్కరించాడని అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చలపై 'లెనిన్' చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్బాలకృష్ణకృష్ణబాబుమురళీ కిషోర్ అబ్బూరునాగార్జునటాలీవుడ్క్లైమాక్స్సోషల్ మీడియాసినిమా పోలికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..
జనరల్

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!