3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

Writer: Pooja 12:49 PM, 3 ఆగస్టు, 2026
సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

‘ప్రేమలు’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మమిత బైజు ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. డ్యూడ్, కర వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఆమె, ఇప్పుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమిత బైజు హీరో సూర్యపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. గజిని సినిమా చూసినప్పటి నుంచి సూర్య తన చిన్ననాటి క్రష్ అని తెలిపారు. గతంలో వణంగాన్ సినిమాలో ఆయనతో నటించే అవకాశం చేజారిందని, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ ద్వారా ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సెట్స్‌లో సూర్య క్రమశిక్షణ, నటన విధానం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

ట్యాగ్లు
మమిత బైజుసూర్యవిశ్వనాథ్ అండ్ సన్స్వెంకీ అట్లూరితమిళ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు
జనరల్

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్
సినిమాలు

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ
సినిమాలు

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్
సినిమాలు

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!