17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Writer: Nithish 08:03 PM, 17 సెప్టెంబర్, 2026
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రిటైర్డ్‌ పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.2.50 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఎస్టీఓ అధికారి ఎం. లక్ష్మణ్‌, అసిస్టెంట్‌ ఎస్టీఓ అధికారి కె. అనురాధపై బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా ఇవాళ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఎం. లక్ష్మణ్‌ రూ.50 వేలు, కె. అనురాధ రూ.50 వేలు తీసుకున్నట్లు సమాచారం. అనురాధ తన వ్యక్తిగతంగా నియమించుకున్న జంగయ్య అలియాస్‌ చిన్న ద్వారా రూ.50 వేలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. వారి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని, బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

ట్యాగ్లు
ఏసీబీ దాడులుచేవెళ్ల సబ్‌ ట్రెజరీరంగారెడ్డిఅవినీతి నిరోధక శాఖలంచం కేసుఏసీబీ ట్రాప్‌ప్రభుత్వ అధికారులుతెలంగాణ ఏసీబీచేవెళ్ల వార్తలులంచం ఆరోపణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
జనరల్

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!