
జనరల్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్లమ్ డాగ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో వేగంగా కొనసాగుతోంది. ‘33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!