25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

Writer: Shivani K 10:02 AM, 25 ఆగస్టు, 2026
‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ‘సర్దార్’కు సీక్వెల్‌గా దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ‘సర్దార్ 2’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించిన చిత్రబృందం ఫస్ట్ సింగిల్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కార్తి చేతిలో మురుగన్ శూలం పట్టుకుని కనిపించగా, మరోవైపు నెమళ్లను చూపించారు. విభిన్నమైన ఈ పోస్టర్‌తో పాటపై ఆసక్తి మరింత పెరిగింది. ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

ఇరుముడిపై వివాదం?

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

ట్యాగ్లు
సర్దార్ 2కార్తిమాళవిక మోహనన్ఎస్ జే సూర్యపి ఎస్ మిత్రన్సామ్ సీఎస్మయిల్ వీరకోలీవుడ్తమిళ సినిమాపాన్ ఇండియా మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ
జనరల్

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
జనరల్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
జనరల్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...