3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

Writer: Pooja 09:15 PM, 27 జూన్, 2026
స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

జర్మనీలో నిర్వహించిన ‘స్టార్ నైట్ షో’లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ తన ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 66 ఏళ్ల వయసులోనూ ఆయన వేదికపై ఎనర్జీతో నిండిన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు అందుకున్నారు.

‘బాహుబలి’ చిత్రంలోని ‘మనోహరి’ పాటతో పాటు ధనుష్ నటించిన ‘తిరు’ సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటలకు మోహన్‌లాల్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు ఆయన ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా బరిలో అసలు విజేత ఎవరు?

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

ట్యాగ్లు
మోహన్‌ లాల్స్టార్ నైట్ కార్యక్రమంమోహన్‌లాల్ నృత్యంజర్మనీ కార్యక్రమంవైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌
జనరల్

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!