2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

Writer: Harika S 09:45 AM, 18 జూన్, 2026
‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’ ఇటీవల జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా OTT వెర్షన్‌లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే డిజిటల్ వెర్షన్ భిన్నంగా ఉండనుందని ఆయన స్పష్టం చేశారు.

క్లైమాక్స్‌లోని సీజీ (CG) పనిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని భావించామని, అందుకే OTT రిలీజ్‌కు ముందు విజువల్ ఎఫెక్ట్స్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు దీన్ని భవిష్యత్తులో కూడా డిజిటల్‌గా ఆస్వాదిస్తారని, అందుకే నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

ట్యాగ్లు
సింగ్ గీతంనాగ్ అశ్విన్సింగీతం శ్రీనివాసరావుఓటీటీ రిలీజ్తెలుగు సినిమావిజయ్ దేవరకొండదేవిశ్రీ ప్రసాద్సీజీ వర్క్డిజిటల్ వెర్షన్సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
జనరల్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె
సినిమాలు

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు
జనరల్

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం
జనరల్

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు
జనరల్

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!