Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

Writer: Shivani K 10:43 AM, 12 జులై, 2026
హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

"తండేల్" తర్వాత కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నాగచైతన్య ప్రస్తుతం "వృషకర్మ" చిత్రంతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పూర్తికాకముందే తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ఆయన, ఇప్పటికే పలు కథలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో "మసూద"తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సాయికిరణ్‌తో చైతూ చర్చలు జరుపుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భయానక అంశాలతో కూడిన హారర్ థ్రిల్లర్ కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు సమాచారం.

బాక్సాఫీస్ వద్ద తొలి ప్రయత్నంతోనే గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్, గత రెండేళ్లుగా ఈ కథపై ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నాగచైతన్యను సంప్రదించగా, ఆయన కథను విన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు "బెదురులంక 2012" దర్శకుడు క్లాక్స్‌తో కూడా చైతూ ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. "వృషకర్మ" పూర్తి అయిన వెంటనే ఆ చిత్రం ప్రారంభం కానుండగా, సాయికిరణ్ కథకు కూడా ఓకే చెబితే వచ్చే ఏడాది ఈ హారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

మరోసారి తల్లికాబోతున్న దీపిక?

మరోసారి తల్లికాబోతున్న దీపిక?

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

అమీర్ కొత్త సాహసం?

అమీర్ కొత్త సాహసం?

ట్యాగ్లు
నాగచైతన్యసాయికిరణ్మసూద దర్శకుడుహారర్ థ్రిల్లర్తండేల్వృషకర్మటాలీవుడ్ వార్తలుతెలుగు సినిమాసినిమా అప్‌డేట్స్వినోద వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు
రాజకీయాలు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు
క్రీడలు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు
బిజినెస్

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!
సినిమాలు

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!
సినిమాలు

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

మరోసారి తల్లికాబోతున్న దీపిక?
సినిమాలు

మరోసారి తల్లికాబోతున్న దీపిక?

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం
క్రీడలు

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?
సినిమాలు

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా
క్రీడలు

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!