Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

Writer: Shivani K 10:25 AM, 12 జులై, 2026
భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ ఆధిక్యంలో నిలిచింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా, స్మృతీ మంధాన మరో అర్ధ శతకంతో జట్టుకు అండగా నిలిచింది. క్రాంతి అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 170 పరుగులకే కుప్పకూల్చింది.

రెండో ఇన్నింగ్స్‌లో స్మృతీ మంధాన 69 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, యాస్తికా భాటియా 39, షఫాలీ వర్మ 33 పరుగులతో రాణించారు. దీంతో భారత్ 154/1 స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 115 పరుగుల ఆధిక్యంతో కలిపి భారత్ మొత్తం 269 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ తరఫున అమీ జోన్స్ 52, కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ 44 పరుగులు చేసినా, భారత బౌలర్ల ధాటికి జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్ జట్టుఇంగ్లండ్ మహిళల క్రికెట్స్మృతీ మంధానక్రాంతి గౌడ్మహిళల టెస్ట్ క్రికెట్క్రికెట్ వార్తలుభారత క్రికెట్ఇంగ్లండ్ vs భారత్ టెస్ట్క్రీడా అప్‌డేట్స్మహిళల క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం
క్రీడలు

ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!
సినిమాలు

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!
సినిమాలు

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

మరోసారి తల్లికాబోతున్న దీపిక?
సినిమాలు

మరోసారి తల్లికాబోతున్న దీపిక?

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం
క్రీడలు

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?
సినిమాలు

నోలాన్ మాయ రిపీట్.. ‘ది ఒడిస్సీ’కి భారీ రన్ టైం?

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా
క్రీడలు

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

అమీర్ కొత్త సాహసం?
సినిమాలు

అమీర్ కొత్త సాహసం?

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర
క్రీడలు

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?
సినిమాలు

టాలీవుడ్ వైపు అభిషేక్ చూపు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!